Church of Christ sitarampuram vijayawada
Church of Christ sitarampuram vijayawada
  • 334
  • 99 099

วีดีโอ

ప్రసంగి 1 అధ్యాయము ముగింపు
มุมมอง 3514 ชั่วโมงที่ผ่านมา
ప్రసంగి 1 అధ్యాయము ముగింపు
యెహూ ముగింపు
มุมมอง 1816 ชั่วโมงที่ผ่านมา
యెహూ ముగింపు
యెహోరాము రాజు యొక్క మరణము
มุมมอง 34วันที่ผ่านมา
యెహోరాము రాజు యొక్క మరణము
ప్రసంగి 1: 1-3
มุมมอง 101วันที่ผ่านมา
ప్రసంగి 1: 1-3
ఇస్కరియోతు యూదా
มุมมอง 12114 วันที่ผ่านมา
ఇస్కరియోతు యూదా
సిరియా రాజైన బెన్‌హదదు మరియు యెహోరాము
มุมมอง 4614 วันที่ผ่านมา
సిరియా రాజైన బెన్‌హదదు మరియు యెహోరాము
యాకోబు మంచి పనివాడు
มุมมอง 7614 วันที่ผ่านมา
యాకోబు మంచి పనివాడు
యెహోరాము ,నయమాను
มุมมอง 18821 วันที่ผ่านมา
యెహోరాము ,నయమాను
రక్షకుడు యేసుక్రీస్తు
มุมมอง 9421 วันที่ผ่านมา
రక్షకుడు యేసుక్రీస్తు
(యెహోరాము 9 రాజు) -,(మోయాబు రాజైన మేషా )
มุมมอง 3721 วันที่ผ่านมา
(యెహోరాము 9 రాజు) -,(మోయాబు రాజైన మేషా )
యోవేలు-3
มุมมอง 3721 วันที่ผ่านมา
యోవేలు-3
అహజ్యా 8వ ఇశ్రాయేలు రాజు
มุมมอง 50หลายเดือนก่อน
అహజ్యా 8వ ఇశ్రాయేలు రాజు
యోవేలు 2 end
มุมมอง 48หลายเดือนก่อน
యోవేలు 2 end
నాదాబు - బయెషా రాజుల గురించి
มุมมอง 87หลายเดือนก่อน
నాదాబు - బయెషా రాజుల గురించి
యోవేలు 2 chapter
มุมมอง 31หลายเดือนก่อน
యోవేలు 2 chapter
యోవేలు 1 అధ్యాయము
มุมมอง 59หลายเดือนก่อน
యోవేలు 1 అధ్యాయము
యేసు ప్రభువు యొక్క మరణము దాని సంఘటనలు
มุมมอง 1752 หลายเดือนก่อน
యేసు ప్రభువు యొక్క మరణము దాని సంఘటనలు
యెఫ్తా జీవితము
มุมมอง 1452 หลายเดือนก่อน
యెఫ్తా జీవితము
సమూయేలు జీవితము
มุมมอง 782 หลายเดือนก่อน
సమూయేలు జీవితము
యేసు ప్రభువు జీవితము
มุมมอง 2642 หลายเดือนก่อน
యేసు ప్రభువు జీవితము
సంసోనూ జీవితము
มุมมอง 2922 หลายเดือนก่อน
సంసోనూ జీవితము
పరలోక జ్ఞానము ఉన్నప్పుడే దేవునికి ఇవ్వగలం
มุมมอง 933 หลายเดือนก่อน
పరలోక జ్ఞానము ఉన్నప్పుడే దేవునికి ఇవ్వగలం
మన గృహము లను దేవుని కొరకు ఉపయోగించడం
มุมมอง 643 หลายเดือนก่อน
మన గృహము లను దేవుని కొరకు ఉపయోగించడం
దేవునికి ఇవ్వాలంటే ప్రేమ , కృతజ్ఞత , త్యాగం గుణాలు ఉండాలి
มุมมอง 693 หลายเดือนก่อน
దేవునికి ఇవ్వాలంటే ప్రేమ , కృతజ్ఞత , త్యాగం గుణాలు ఉండాలి
దేవునికి ఇచ్చేది విలువైనదిగా ఉండాలి
มุมมอง 983 หลายเดือนก่อน
దేవునికి ఇచ్చేది విలువైనదిగా ఉండాలి
క్రమశిక్షణతో దేవునిని ఆరాధించుట
มุมมอง 383 หลายเดือนก่อน
క్రమశిక్షణతో దేవునిని ఆరాధించుట
క్రమశిక్షణతో కానుకల సమర్పించుట
มุมมอง 603 หลายเดือนก่อน
క్రమశిక్షణతో కానుకల సమర్పించుట
క్రమశిక్షణ కలిగిన సమర్పణ
มุมมอง 1563 หลายเดือนก่อน
క్రమశిక్షణ కలిగిన సమర్పణ
కాలేబు యొక్క జీవితం
มุมมอง 864 หลายเดือนก่อน
కాలేబు యొక్క జీవితం

ความคิดเห็น

  • @rajeshkattina1376
    @rajeshkattina1376 7 วันที่ผ่านมา

    🎉🙏

  • @rajeshkattina1376
    @rajeshkattina1376 21 วันที่ผ่านมา

    🎉🙏వందనాలు బ్రదర్

  • @PaulH-pe9wh
    @PaulH-pe9wh หลายเดือนก่อน

    Vandhanalu brother

  • @suryaprakasaraokorrapolu5952
    @suryaprakasaraokorrapolu5952 หลายเดือนก่อน

    ❤good !!!👏👏🙏

  • @sanjayk834
    @sanjayk834 หลายเดือนก่อน

    Moral subject 😊

  • @karunakarmerugu3769
    @karunakarmerugu3769 หลายเดือนก่อน

    వందనాలు సార్ వండర్ఫుల్ మెసేజ్ smj సార్ 🎉🎉🎉🎉🎉💐💐💐💐

  • @karunakarmerugu3769
    @karunakarmerugu3769 2 หลายเดือนก่อน

    Good message 🎉🎉

  • @rajeshkattina1376
    @rajeshkattina1376 2 หลายเดือนก่อน

    🎉🙏

  • @joshua457joshua7
    @joshua457joshua7 3 หลายเดือนก่อน

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🎉❤

  • @Babumuthyla
    @Babumuthyla 3 หลายเดือนก่อน

    Vandamlu Brother

  • @laxmannalaxmanna-t2f
    @laxmannalaxmanna-t2f 4 หลายเดือนก่อน

    పాటచాలాబాగుది

  • @damerasoujanya7415
    @damerasoujanya7415 4 หลายเดือนก่อน

    Very different uncle it was nice...preise the Lord...

  • @dharmavaramdayamani9461
    @dharmavaramdayamani9461 4 หลายเดือนก่อน

    Thanks to god Vandanaalu brother

  • @Anilmorampudi04
    @Anilmorampudi04 6 หลายเดือนก่อน

    Good singing sir vandhanamulu thanks 🙏🙏🙏👍👍👍

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 6 หลายเดือนก่อน

    Vandanamulu🙏 sir

  • @ssantennachurchofchristsha9216
    @ssantennachurchofchristsha9216 7 หลายเดือนก่อน

    Super nice song

  • @Narsimulu.AntharamNarsimulu
    @Narsimulu.AntharamNarsimulu 7 หลายเดือนก่อน

    😊

  • @churchofchristcolaba7230
    @churchofchristcolaba7230 7 หลายเดือนก่อน

    సూపర్ బ్రదర్🎉

  • @armubakaramaraopenumarruvi5998
    @armubakaramaraopenumarruvi5998 7 หลายเดือนก่อน

    Good lessons

  • @SaleBeulahpadma-bv5qf
    @SaleBeulahpadma-bv5qf 7 หลายเดือนก่อน

    Vandhanamulu sir🙏

  • @navamanikakarlamudi3976
    @navamanikakarlamudi3976 8 หลายเดือนก่อน

    Good

  • @karunakarmerugu3769
    @karunakarmerugu3769 8 หลายเดือนก่อน

    Thank you brother 🙏🙏🙏

  • @ravulakollunagandrababu4909
    @ravulakollunagandrababu4909 8 หลายเดือนก่อน

    సూపర్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @yashytofficial4016
    @yashytofficial4016 8 หลายเดือนก่อน

    Super message

  • @yashytofficial4016
    @yashytofficial4016 8 หลายเดือนก่อน

    Good message 🎉

  • @DurgaprasadYarlagadda-iu7rm
    @DurgaprasadYarlagadda-iu7rm 8 หลายเดือนก่อน

    Wow🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

  • @rajeshkattina1376
    @rajeshkattina1376 8 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      బ్రదర్

    • @THOMASMARATI1072
      @THOMASMARATI1072 8 หลายเดือนก่อน

      అద్భుతంగా బోధించినారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. 👌👍👏🤝🙏

  • @venugopaltagaram8356
    @venugopaltagaram8356 8 หลายเดือนก่อน

    vandanalu brother ❤❤❤❤

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

  • @darakondaramesh840
    @darakondaramesh840 9 หลายเดือนก่อน

    Vandanamulu brother, 👌

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

  • @rajeswarinanubolu2285
    @rajeswarinanubolu2285 9 หลายเดือนก่อน

    ❤❤❤

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

  • @jsatyavathi5197
    @jsatyavathi5197 9 หลายเดือนก่อน

    పాట చాలా బాగుంది

    • @anilkumar0895
      @anilkumar0895 8 หลายเดือนก่อน

      వందనములు

  • @anilkumar0895
    @anilkumar0895 9 หลายเดือนก่อน

    దివిటీలు మండాలి - సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా - యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) ఆ ప్రేమ నీడలో - ఆ యేసు బాటలో (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) పరిశుద్ధత కావాలి - పరివర్తన రావాలి (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా

  • @kongarasukhadanam5655
    @kongarasukhadanam5655 9 หลายเดือนก่อน

    మంచి పాట పాడారు బ్రదర్ మీకు వందనములు

    • @anilkumar0895
      @anilkumar0895 9 หลายเดือนก่อน

      Vandanamulu brother

  • @hemanthyerramsetty8267
    @hemanthyerramsetty8267 9 หลายเดือนก่อน

    🙏👏

  • @anilkumar0895
    @anilkumar0895 9 หลายเดือนก่อน

    ఏమమ్మో - క్రైస్తవ సోదరి నీ ఆత్మీయ జీవితం - ఎలా ఉన్నది? ఏమయ్యో - క్రైస్తవ సోదరా నీ భక్తి గల జీవితం - ఎలా ఉన్నది? (2) || ఏమమ్మో || 1. సంఘములోనేమో - సమైక్యతంటావు సమాధానం గూర్చి - పాడుతుంటావు (2) ఇంటా బయటా - సమాధానము నీకేలేదు కొండె గతైవని - నీకు పేరుందట (2) (కలహ ప్రియుడవని - నీకు పేరుందట) || ఏమమ్మో || 2. క్షమాపణ గుణము - నీలోలేదు ప్రేమను గూర్చిన - పలు పాటలేల? (2) ప్రాణం పెట్టి - ప్రేమించిన క్రీస్తుని మాదిరిని నీవు - అనుసరించుము (2) || ఏమమ్మో || 3. ఎదుటివాని తప్పులు - ఎత్తి చూపుచు ఎగతాళి మాటలు - వదురుచుందువు (2) నీ కంటిలోని దూలము - నెంచక నీవు ఎదుటివాని కంటిలో - నలుసును చూడనేల (2) || ఏమమ్మో || 4. దేవుని కివ్వాల్సినప్పుడు - పిసినారితనమా డాక్టరు గారెంతడిగినా - ఇచ్చేస్తావే (2) సమస్తమును దయచేయుచున్న - దేవుని మరువకు సర్వము నెరిగిన దేవుని - శరణు కోరుకో (2) || ఏమమ్మో || 5. నీ సొంత రక్షణిలా - కొనసాగుచున్నది? ఎంత మందిని నీవు - రక్షించినావు (2) తీర్పు దినమున - లెక్కలడుగును ఓర్పు కలిగి నీవు - సత్‌క్రియలు చేయుము (2) || ఏమమ్మో ||

  • @mohansiripurapu423
    @mohansiripurapu423 9 หลายเดือนก่อน

    👌👌👍🙏🙏🙏🙏

  • @anilkumar0895
    @anilkumar0895 9 หลายเดือนก่อน

    కొండల తట్టు - నా కన్నులెత్తుచున్నాను కరుణా సంపన్నుడు - నను గన్న తండ్రి సహాయము - చేయును ఏ అపాయము - కలుగదు || కొండల || 1. భూమ్యాకాశములను - సృజియించిన కర్తా (2) భయభక్తులుంచిన - ప్రతివారి కోరిక నెరవేర్చువాడాయనే - ఫలమిచ్చువాడాయనే నెరవేర్చువాడాయనే - దరిచేర్చువాడయనే (2) || కొండల || 2. ఆయన నీ పాదము - తొట్రిల్లనీయడు (2) ఇశ్రాయేలును కాపాడే - దేవుడు ఆయనే కునుకడు నిద్రపోడు - నిన్ను విడువడు ఎడబాయడు (2) || కొండల || 3. పగలెండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను (2) నీకు తగులకుండా - నీ కుడి ప్రక్కను యెహోవా నీడగా - నుండును నీ ప్రాణమును - కాపాడును (2) || కొండల || 4. నీ రాకపోకలయందు - యెహోవా నిన్ను కాపాడును నిలిచియుండును కృప - నిరంతరం ఆయనే తోడుండును - ఆయనే నడిపించును (2) ఆయనే తోడుండును - ఆయనే నడిపించును (2) || కొండల ||

  • @anilkumar0895
    @anilkumar0895 9 หลายเดือนก่อน

    దేవుని వారసులం - ప్రేమ నివాసులము జీవన యాత్రికులం - యేసుని దాసులము నవయుగ సైనికులం - పరలోక పౌరులము - హల్లెలూయ నవయుగ సైనికులం - పరలోక పౌరులము ||దేవుని|| 1. దారుణ హింసలలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ - సమర్పణతో సర్వత్ర యేసుని - కీర్తింతుము ||దేవుని|| 2. సజీవ సిలువ ప్రభూ - సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం - విధేయ బోధకులం నిజముగ రక్షణ - ప్రబలుటకై ధ్వజముగ సిలువను - నిలుపుదుము ||దేవుని|| 3. హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ గత కాలపు సేవ - గొల్గొత గిరి జేర భీతులలో - బహు రీతులలో నూతన లోకము - కాంక్షింతుము ||దేవుని

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    గాఢాంధకారములో - నేనడచిన వేళలలో కంటిపాపవలె నన్ను - కునుకక కాపాడును ప్రభువైన యేసునకు - జీవితమంతా పాడెదన్ జడియను, బెదరను నాయేసు నాతో నుండగా (2) || గాఢాంధ || 1. అలలతో కొట్టబడిన - నావలో నేనుండగా ప్రభుయేసు కృప నన్ను - విడువక కాపాడును అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును || గాఢాంధ || 2. మరణపు లోయలలో - నే నడచిన వేళలలో నీ దుడ్డుకర్రయు - నీ దండమాదరించును శుద్ధాత్మతో నింపుము - నా గిన్నె పొర్లుచున్నది || గాఢాంధ || 3. పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లినను కృప నన్ను విడువదు - నీ నిబంధన తొలగదు నీ నిత్య సమాధానమే - నను నడుపను || గాఢాంధ ||

  • @princeprasad5049
    @princeprasad5049 10 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻అద్భుతం వండర్ఫుల్ గ్రేట్ ఆత్మీయ ముగ అర్ధవంతముగా ఉన్నది good God bless you all. Thanks

    • @anilkumar0895
      @anilkumar0895 9 หลายเดือนก่อน

      Thank you sir

    • @ATukaram-bc2kf
      @ATukaram-bc2kf 2 หลายเดือนก่อน

      Yesu devudu kadu Deva Lakshenlulevu Shankara Mahatma Gandhi jeevithalato sari phodu Yesu jeevitham Shila pei chanitoena manavadu

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    దేవుని ప్రియమగు జనంగామా - సువార్త సేవలో సాగుదమా జీవం మార్గం యేసే యని - ప్రభుతో సహవాసం చేయుదమా (2) 1. వాక్య ఖడ్గమును చేబూని - విశ్వాస కవచమును తొడుగుకొని (2) సతతము పోరాడు యోధులుగ - సాతానుని ఓడించి గెలిచెదమా (2) || దేవుని || 2. పృధివిని వాక్యం విత్తెదమా - ప్రభు తట్టు హృదయములు ఎత్తేదామా (2) నిరంతరం కృషి చేయుదమా-నూరంతలుగా పంట కోయుదమా (2) || దేవుని || 3. క్రియలతో వచ్చు పాప ఫలం - జీవించి చచ్చిన భూప్రజలం (2) ఉచితముగా వచ్చు జీవజలం - రుచి చూచి తరింతము చిరకాలం (2) || దేవుని || 4. సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం (2) మనసున శోభిల్లు మణిహారం - మన యేసు వొసంగెడు దివ్య హరం (2) || దేవుని || 5. సిలువ మరణమును పొందెనుగా - సమాధి నుండి మరి లేచెనుగా (2) జీవన దాతగ నిలచెనుగా - నిత్యజీవ మార్గమును చూపెనుగా (2) || దేవుని || 6. యేసుని చెలిమిని కోరుదము ప్రభు - క్రీస్తు సంఘముగ కూడుదము (2) నిరతము క్రీస్తు సంఘములో - మన తండ్రి దేవుని కొలిచెదము (2) || దేవుని ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    యేసు క్రీస్తు - నిన్ను పిలిచెనుగా రావేల ఓ యువకా! రావేల ఓ యువతీ! 1. నీ యౌవ్వన కాలమందే - ప్రభుకాడిని మోయుటచే మేలొందెద వీభువిలో - జాగేలను యువజనమా ? అ.ప. : నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభు జీవము నీదగును || యేసు || 2. గురిలేని నీ బ్రతుకు - ఎరయాయెను విరోధికి త్వరపడకుంటే నీకు - మరి తప్పదు నరకాగ్ని || నీ || 3. తన వనమున పనిచేయు - పనివారలు కావలెను వినలేదా ప్రభు స్వరము - కనలేవా ప్రభు పొలము || నీ || 4. నీ దేహము దేవునిది - శుద్దాత్మకు నిలయమది ప్రభుకర్పణ చేయనిదే - పడగొట్టును అపవాది || నీ || 5. దుర్ధినములు రాకముందే - స్మరియించుము రక్షకుని ఘనమైన రక్షణను - నిర్లక్ష్యము చేయకుమా 6. నశియించెడి లోకములో - వసియించవు కలకాలం అసువులు బాసిన యేసు - దరి చేరుము ఈ క్షణమే || నీ ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    దయగనుమా దేవా - యెహోవా దీన జన రక్షకా - సర్వేశా (2) || దయ || 1. సర్వ సృష్టికర్తవు - సర్వాంతర్యామివి సర్వోన్నతుడవు - సర్వ శక్తిమంతుడవు (2) సర్వదా నిన్నే - స్తుతియింతుమయ్యా (2) సాటిలేని సత్యదేవుడా - సన్నుతింతుము నీదు నామము (2) || దయ || 2. అవిధేయులమై - ఆజ్ఞను మీరి అపరాధులమై - మీకు దూరమైతిమి (2) నీదు సుతుని బంపి - సమాధానపరిచిన (2) శాంతి ప్రధాత జీవనధాత - సన్నుతింతుము నీదు నామం (2) || దయ || 3. ఆశ్చర్యకరములు - నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు - అద్వితీయ దేవుడా (2) అతిమధురం మనోహరం - నీ నోటి మాటలు (2) అనుసరింతుము ఆరాధింతుము - ఆత్మతో సత్యముతోను (2) || దయ ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    నీ జీవితంలో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు -నీ పహృదయమర్పింపవా 1. నీ తల్లి గర్భమున నీవుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు యోచించినావా ఏరీతి నిన్ను - నిర్మించె తన చేతులు || నీ || 2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు తెరువంగ లేవా-యేసు ప్రవేశింపను || నీ || 3. తన చేతులందు రుధిరంపుధారల్‌ - స్రవియించె నీ కోసమే భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా || నీ || 4. ప్రభు యెసు నిన్ను సంధించినట్టి - సమయంబు ఈనాడేగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక - పోబోకుమో సోదరా (సోదరి) || నీ ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    ఇదియే సమయంబు - రండి - యేసుని జేరండి ఇక సమయము లేదండి - రండి - రక్షణ నొందండి (2) 1. పాపులనందరిని - తన - దాపున చేర్చుటకై ప్రాణము దానముగా - తన - ప్రాణము నిచ్చెనుగా (2) మరణపు ముల్లును - విరిచి - విజయము నిచ్చెనుగా (2) || ఇదియే || 2. నమ్మినవారికి - క్రీస్తు - నెమ్మది నిచ్చునుగా నమ్మనివారికి - నిత్య - నరకము తప్పదుగా (2) నిర్లక్ష్యము చేయకను - రండి - రక్షణ నొందండి (2) || ఇదియే || 3. జాలము చేయకను - మీరు - హేళన చేయకను కులము స్థలమనుచు - మీరు - కాలము గడుపకను (2) తరుణముండగానే - మీరు - త్వరపడి రారండి (2) || ఇదియే ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    మాలోని ప్రేమను వెలిగింపదలచి - ఆ లోకమును విడచి ఈ లోకమునకు అరుదెంచినావా - నీ ప్రేమనే చూచితి || 1. నా కాలగతులు నీ చేతిలోన - వికసించు దేవా - తిలకించు నీ త్యాగము - ఈ లోకమునకు అరుదెంచినావా - నీ ప్రేమనే చూచితి || మాలోని || 2. శాపంబు దనుమా - పాపాలుమోసి సకలంబు విడినావు దేవా తిలకించు నీ త్యాగము - ఈ లోకమునకు - అరుదెంచినావా నీ ప్రేమనే చూచితి || మాలోని || 3. ఆ కాళ్ళు చేతుల్ - ఆ దివ్యశిరము, అల్లాడే ముళ్ళబాధతో - అటగాంచు శ్రమదేవా - ఈ లోకమునకు అరుదెంచినావా నీ ప్రేమనే చూచితి || మాలోని

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    జీవితమంతా నీ ప్రేమ గానం - ప్రణుతింతుమో యేసుదేవా ప్రచురింతు మేము నీకీర్తిన్ - ఆనంద గానంబుతో 1. సర్వసమయములలో - నీస్తుతిగానం - ఎల్లవేళల యందు నీ నామ ధ్యానం మాకదియే మేలు - ఈ జీవితమున - స్తుతియింతు నా రక్షకా || జీవితమంతా || 2. సృష్టినంతటిని నీ మాట చేత - సృజించితివి మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ - వర్ణింప తరమా - స్తుతియింతు నా రక్షకా || జీవితమంతా || 3. కలుషాత్ములమైన మా కొరకు నీ - విలువైన ప్రాణంబునర్పించితివిగా కలువరిగిరిపై చూపిన ప్రేమన్ - స్తుతియింతు నా రక్షకా || జీవితమంతా ||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    దినములు చెడ్డవి గనుక - ఓ క్రైస్తవా సమయము పోనియ్యకుమా ఓ నేస్తమా 1. యేసుని యెరుగని నరులు - ఎందరో నశించి పోగా ఆ యేసు నీలో నుండ - నిదురింతువా యేసు రాజు నిన్ను పిలువా - జాగు చేతువా - ఓ నేస్తమా ||దిన|| 2. సత్యము ఎరుగని నరులు - సంత వీధులలో తిరుగా ఆ సత్యమే నిన్ను విడిపించగా - ఆ సత్యమే నిన్నునడిపించగా సత్య వాక్య ప్రకటన చేయ - సాకులేలనో - ఓ నేస్తమా ||దిన|| 3. మానవుడు జీవించుటకై - పావనుడు ప్రాణము నొసగె ఆ ప్రేమ నీ హృదయములో - క్రుమ్మరించగా పొరుగు వాని ప్రేమించుటలో - వెరచి నిలుతువా - ఓ నేస్తమా ||దిన|| 4. ఆత్మతో సత్యమును - తండ్రిని ఆరాధించ ప్రార్థనలో సహవాసములో - పరవశించూ ప్రభుని గుర్తు చేసుకొనుటలో పాలుపొందవా - ఓ నేస్తమా ||దిన||

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా నా మది నీ కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @anilkumar0895
    @anilkumar0895 10 หลายเดือนก่อน

    జీవము గల దేవుని సంఘం - ఎంతో ఎంతో రమ్యము మనకై దేవుని సంకల్పం - ఎంతో ఎంతో శ్రేష్ఠము సంకల్పమందున మనముండినా ఆ సంఘమందున వసియించినా ఎంతో ఎంతో ధన్యము - (2) ||జీవము|| యేసే స్వరక్తమిచ్చి - సంపాదించిన సంఘము సత్యమునకు స్థంభమును - ఆధారమునైయున్నది (2) పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు (2) ||జీవము|| యేసే శిరస్సైయున్న - శరీరము మనమందరము పరిశుద్ధాత్మ మనలో - నివసించుచున్నాడు (2) ఏ నరుడు దేవుని నిలయమును పాడు చేయకూడదు (2) ||జీవము|| యవ్వన ప్రాయము మనలో - భవ్యానికి భయపడక సవ్వడి చేయుచు నిరతం - కవ్వించు చుండును (2) ప్రభు యేసు దివ్య మాదిరిలో గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||